Tillu Square: ఓటీటీలోకి టిల్లన్న ఎంట్రీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే? By Bhoomi 19 Apr 2024 సిద్ధుజొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ టిల్లు స్క్వేర్. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీకి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచన్నట్లు ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలిపింది.
Indian Navy: భారత నౌకాదళ చీఫ్‌గా దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం.! By Bhoomi 19 Apr 2024 భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠిని నియమించింది కేంద్రం. ప్రస్తుతం వైస్ చీఫ్ గా ఉన్న ఆయన్ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
Mobile Recharge: ఎన్నికల తర్వాత మీ జేబుకు చిల్లు..పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు..! By Bhoomi 19 Apr 2024 లోకసభ ఎన్నికల హడావుడిలో ఓ వార్త మొబైల్ యూజర్లను కలవర పెడుతోంది. ఎన్నికల తర్వాత దేశంలో మొబైల్ రీఛార్జ్ పై ఎక్కువ ఖర్చు చేసేందుకు రెడీ ఉండాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్ లను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. టెలికాం పరిశ్రమలో 15-17శాతం టారిఫ్‌ల పెంపు ఉంటుందని ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
Hill Stations: ఈ సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?ఈ సౌత్ ఇండియా హిల్ స్టేషన్స్ చుట్టేయ్యండి.! By Bhoomi 19 Apr 2024 ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ వేసవిలో సందర్శించడానికి అద్భుతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. మీరు ఈ వేసవిల వివిధ టూరిస్టు ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే సౌత్ ఇండియాలోని ఈ హిట్ స్టేషన్స్ చుట్టేయ్యండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు..ఆ ఊర్లో మాత్రం దసరా రోజున శ్రీరామనవమి..! By Bhoomi 17 Apr 2024 Seeta Rama Kalyanam on Dussehra: రాములవారి కల్యాణం అనగానే మనకు శ్రీరామనవమి గుర్తుకు వస్తుంది. నేడు శ్రీరామనవమి.
UPSC: లక్ష్యం ముందు..పేదరికం చిన్నది..సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీడీ కార్మికురాలి బిడ్డ..! By Bhoomi 17 Apr 2024 UPSC Civils 27th Ranker Sai Kiran: లక్ష్యం ముందు పేదరికం చిన్నదని నిరూపించాడు కరీంనగర్ బిడ్డ సాయికిరణ్. సివిల్స్ లో 27వ ర్యాంకు సంపాదించాడు