IPL 2024: 8 గంటల జిమ్ వర్క్ అవుట్, 300 పుష్ అప్‌లు! వెస్టిండీస్ దిగ్గజం సూపర్ సిక్స్ వెనుక రహస్యం ఇదేనా? By Bhoomi 24 Mar 2024 చాలా కాలం తర్వాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రస్సెల్ సిక్సర్ల వర్షం కురిపించడంతో కేకేఆర్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. ఆండ్రీ 'బిగ్ హిట్టింగ్' సీక్రెట్ అన్‌లాక్ అయ్యింది.
BRS : భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు.. ఏమన్నారంటే? By Bhoomi 24 Mar 2024 Santosh Rao : తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు స్పందించారు. 2016లో తాను పూర్తిగా చట్టబద్దంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్ని ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao : సీఎం గేట్లు తెరావాల్సింది నేతల కోసం కాదు..రైతుల కోసం.! By Bhoomi 24 Mar 2024 Harish Rao : రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో 180 మంది రైతులు సూసైడ్ చేసున్నారని ఆరోపించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఆదివారం పర్యటించిన హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
Business Ideas: సిమెంట్ డీలర్ షిప్ ఎలా తీసుకోవాలి..ఈ బిజినెస్లో పెట్టుబడి ఎంత..? లాభం ఎంత..? By Bhoomi 23 Mar 2024 సిమెంట్ ఏజెన్సీని తీసుకునే ప్రక్రియ చాలా సులభం. ఎవరైనా సిమెంట్ ఏజెన్సీని తీసుకోవచ్చు. అయితే దానికి ముందు మీరు ఏదైనా కంపెనీ సిమెంట్ ఫ్రాంచైజీకి అవసరమైన కొన్ని అనుమతులు తీసుకోవాలి.
Heat Stroke Symptoms & Precautions : హీట్ స్ట్రోక్ లక్షణాలు ఇవే...నివారణకు చిట్కాలు ఇదిగో..! By Bhoomi 23 Mar 2024 Heat Stroke : ఎండలు మండుతున్నాయి. వడ దెబ్బ తగిలితే గందరగోళం, తల తిరగడం, చిరాకుతో పాటు మూర్ఛ పోతుంటారు. దీన్ని ఎలా నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
TS News : రైతులకు గుడ్ న్యూస్..1వ తారీఖు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు..! By Bhoomi 23 Mar 2024 తెలంగాణ రైతులకు శుభవార్త. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ముహుర్తం ఖారారు చేసింది సర్కార్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు.
Upcoming Smartphones 2024 : త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.! By Bhoomi 23 Mar 2024 Smartphones 2024 : రాబోయే కొద్ది నెలల్లో భారతదేశంలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. కస్టమర్‌లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అలాంటి 5 ఫోన్‌ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 8ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎం55, వన్ ప్లస్ నార్డ్ సీఈ4 వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ధరలు, ఫీచర్లు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
MS Dhoni : ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..! By Bhoomi 23 Mar 2024 MS Dhoni : ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన తొలి మ్యాచులో అనూక్ రావత్ ను రనౌట్ చేసి..ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు