Cancer : మహిళలు..రొమ్ము, గర్భాశయం,పెద్దప్రేగు, నోటి వంటి అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ కు జీవనశైలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పురుషులకంటే స్త్రీలే ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పూర్తి వివరాలు తెలసుకుందాం.
Bhoomi
ByBhoomi
Sanju Samson : రాజస్థాన్ రాయల్స్, కెప్టెన్ సంజూ శాంసన్ ప్రత్యర్థులను మైదానంలో పరుగులు పెట్టిస్తుండు. ముచ్చటగా మూడోసారి అర్ధసెంచరీతో చెలరేగాడు. దీంతో రాజస్థాన్ కెప్టెన్ గా మరో రికార్డును సాధించాడు.
ByBhoomi
OnePlus : nవన్ ప్లస్ కు రిటైల్ చైన్స్ షాకిచ్చింది. ఆఫ్ లైన్ స్టోర్లలో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. మే 1 నుంచి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ రాసిన లేఖలో పేర్కొంది. పూర్తివివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ByBhoomi
PM Narendra Modi : అభిమానానికి హద్దు ఉండాలి. హద్దులు దాటితే అభిమానం కాస్త పిచ్చిగా మారుతుంది. అలాంటి ఘటనే జరిగింది. తీవ్రవిమర్శలకు దారి తీసింది. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి గెలవాలని ఆయన వీరాభిమాని ఏం చేశాడో తెలుస్తే మీరు షాక్ అవుతారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
ByBhoomi
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2024 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ బుధవారం రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
పాక్ ప్రధానమంత్రి, ఆయన ప్రతినిధులు దిగేందుకు విమానాన్ని దారి మళ్లించారు. దీంతో వందలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్ వైపు దారి మళ్లించినట్లు పాక్ మీడియా కథనాలు తెలిపాయి.
ByBhoomi
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ByBhoomi
ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) క్లెయిమ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. పాత కేసులను తిరిగి తెరుస్తున్నారన్న ఖండిస్తూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఈ వివరాలను చూద్దాం.
ByBhoomi
RK Singh : ఏబీపీ న్యూస్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో భారత హోం కార్యదర్శిగా ఉన్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభావం చూపారని పేర్కొన్నారు..
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/cancer-detected-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sanju-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/one-plus-12-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UPSC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Shehbaz-Sharif-As-Pakistan-Prime-Minister-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cropped-fruits-10-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kejriwal-from-jail-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tax-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/manmohan-singh-jpg.webp)