author image

Bhoomi

By Bhoomi

Ugadi 2024: ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఉగాది రోజు పంచాంగం వినడం ఆనవాయితీ.

By Bhoomi

పిల్లలు జీవితంలో లేదా కెరీర్‌లో ఏదైనా మంచి జరిగినప్పుడు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ముఖ్యంగా పెరిగిన తర్వాత, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తే అది వారికి భావోద్వేగ క్షణం అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్‌లో అలాంటిదే ఒకటి కనిపించింది.

By Bhoomi

మీన రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మీనంపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏది మంచిది..ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

By Bhoomi

ఈ ఏడాది నూతన సంవత్సరం ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. ఉగాది పర్వదినాన ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఏ ప్రదేశాల్లో దీపం వెలిగించాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

బ్యాంకు వినియోగదారులకు ముఖ్యగమనిక. సెలవులు, వారాంతాలు సహా పలు కారణాలతో ఈ వారంలో ఐదురోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాత వారంలో కూడా బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో చూద్దాం.

By Bhoomi

ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ Bot పై సైబర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడిలో, కంపెనీకి చెందిన 75 లక్షల మందికి పైగా కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. లీక్ అయిన డేటాలో వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, కస్టమర్ ఐడీలు, అడ్రెస్ లు ఉన్నాయి. సుమారు 2జీబీ డేటాను హ్యాకర్ ఓ ఫోరమ్ లో ఉంచినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది.

By Bhoomi

ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్స్ ల్ సర్వీస్ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యింది.

Advertisment
తాజా కథనాలు