Biomedical Course : 150 సీట్లతో కొత్త బయో మెడికల్ కోర్సు..పూర్తి వివరాలివే.! By Bhoomi 11 Apr 2024 తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్ కోర్సు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపింది. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Israel: ఇజ్రాయెల్ కు 6వేల మంది భారత కార్మికులు..ఎందుకీ తొందరపాటు నిర్ణయం? By Bhoomi 11 Apr 2024 6000 Indian Workers to Israel: ఇజ్రాయెల్ ను కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది..
RR vs GT : ఉత్కంఠ పోరులో రాజస్థాన్ కు షాక్.. గుజరాత్ విజయం.! By Bhoomi 11 Apr 2024 RR vs GT : ఐపీఎల్ 2024లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించినప్పటికీ ఏమాత్రం తడబడకుండా ఆడుతూ టార్గెట్ ను రీచ్ అయ్యారు. మూడు వికెట్లతో తేడాతో విజయం సాధించింది.
Health Tips : ఈ విటమిన్ లోపం ఉన్నవారు రాత్రంతా గుడ్లగూబలా మేల్కోని ఉంటారు..!! By Bhoomi 10 Apr 2024 Insomnia Problem : రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోవడమనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అయితే వీటితోపాటు పోషకాహార లోపం వల్ల కూడా నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Ramadan 2024 : ఈసారి రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది..చంద్రోదయ సమయం,ప్రాముఖ్యత.! By Bhoomi 10 Apr 2024 Eid-al-Fitr : ఈద్ ఉల్ ఫితర్ ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజున వారు తమ రంజాన్ ఉపవాసాన్ని విరమిస్తారు. ఈద్ ఉల్ ఫితర్ 2024 ఎప్పుడు? ఈద్-ఉల్-ఫితర్ నాడు ముస్లింలు చంద్రుడిని ఎందుకు చూస్తారు? ఈద్-ఉల్-ఫితర్ ఎలా జరుపుకోవాలి?తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Women Health : మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్కు ఈ జీవనశైలే కారణమా..? By Bhoomi 10 Apr 2024 Cancer : మహిళలు..రొమ్ము, గర్భాశయం,పెద్దప్రేగు, నోటి వంటి అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ కు జీవనశైలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పురుషులకంటే స్త్రీలే ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పూర్తి వివరాలు తెలసుకుందాం.