author image

Bhoomi

By Bhoomi

శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో గుజ్జును మాత్రమే తింటాము. తొక్కలను చెత్తబుట్టలో వేస్తాము. తొక్కల వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..?తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

Traffic Diversion in Hyderabad: ఎంఎంటీఎస్​ ఫేజ్-2 ట్రాక్ పనుల కారణంగా తార్నాక, మల్కాజిగిరి రూట్లలో .. నెలరోజులు ట్రాఫిక్ ​డైవర్షన్స్​ ..

By Bhoomi

తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదారలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ ఇచ్చారు. అతని వైఖరిపై అనుమానంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఆన్ లైన్లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించుకుంది. ఏమయ్యిందో తెలియదు. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే ఆమె..గ్రహణానికి భయపడింది. ముక్కుపచ్చలారని చిన్నారుతోపాటు తన భర్తను కిరాతకంగా చంపింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడో జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 27 నుండి మే 7 వరకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు రిజిస్ట్రేషన్ జరగాల్సింది.

Advertisment
తాజా కథనాలు