author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Donald Trump: ఆ కంపెనీ సీఈఓకు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండియాపై మరోసారి అక్కసు!
ByKusuma

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్‌పై సుంకాలు విధించి అక్కసు గక్కారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ByKusuma

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  మండిపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Ghaati Twitter Review: ఘాటీ ట్విట్టర్ రివ్యూ.. విశ్వరూపం చూపించిన అనుష్క.. కొన్న సీన్లు చూస్తే గూస్‌బంస్సే!
ByKusuma

లేడీ క్వీన్ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్‌లోకి ప్రేక్షకులను అలరించింది. Latest News In Telugu | సినిమా | Short News

BIG BREAKING: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి!
ByKusuma

ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై ఓ బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!
ByKusuma

పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: ఆఫ్గానిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. 2 వేల మందికి పైగా మృతి?
ByKusuma

ఆఫ్గానిస్తాన్‌లో ఇటీవల భారీ భూకంపం సంభవించగా మరోసారి అర్థరాత్రి భూప్రకంపనలు సృష్టించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: మరోసారి భారీ భూకంపం.. ఒకేసారి రెండు దేశాల్లో.. భయంతో ప్రజలు పరుగులు
ByKusuma

రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

GST: విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. జీఎస్‌టీ స్లాబ్‌ల మార్పుతో పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు
ByKusuma

ప్రస్తుతం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై 12 శాతం జీఎస్టీ ఉంది. కానీ ఇప్పుడు 18 శాతానికి పెంచారు. Latest News In Telugu | నేషనల్ | Short News

GST: జీఎస్‌టీ స్లాబ్‌ల ఎఫెక్ట్ సామాన్యులకు బిగ్ షాక్.. ఈ వస్తువులపై భారీగా పెంపు!
ByKusuma

సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నులో కీలక  మార్పులు చేసింది. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు