దోస పిండి తాజాగా ఉండాలంటే? By Kusuma 16 Oct 2024 దోస పిండి తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. పిండిని తయారు చేసిన వెంటనే మూత గట్టిగా ఉన్న కంటైనర్‌లో పెట్టాలి. వెబ్ స్టోరీస్
Hanuman Temple : మరో హిందూ ఆలయంపై దాడి.. సీఎం చంద్రబాబు సీరియస్ By Kusuma 16 Oct 2024 చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ రెండింటిలో ఏది మంచిది? By Kusuma 16 Oct 2024 ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే బెల్లం కంటే తేనె వాడటం బెటర్. తేనె సహజంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Jammu Kashmir ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం By Kusuma 16 Oct 2024 జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Nithin : వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే? By Kusuma 16 Oct 2024 బలగంతో దర్శకుడిగా మారిన వేణు తన తర్వాత సినిమా ఎల్లమ్మలో హీరోగా నితిన్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
హాట్ అందాలతో కేతిక శర్మ ఫోజులు.. వైట్‌శారీలో అందాల ఆరబోత By Kusuma 16 Oct 2024 హీరోయిన్ కేతిక శర్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సినిమాల్లో నటించిన తన అందంతో పాపులారిటీని సంపాదించుకుంది. సినిమా
Air Taxies:5 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి.. త్వరలో ఫ్లయింగ్ ట్యాక్సీలు By Kusuma 16 Oct 2024 బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ త్వరలో ఎగిరే ట్యాక్సీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? By Kusuma 16 Oct 2024 దేశంలో హ్యుందాయ్ ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా నిర్ణయించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
Sabarimala భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం By Kusuma 16 Oct 2024 ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోయిన అయ్యప్ప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని పినరయి విజయన్ తెలిపారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్
Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు By Kusuma 16 Oct 2024 పీలో మహిళలకు ఫ్రీ బస్సు దీపావళి తర్వాత రోజు నుంచి అమలు చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్