author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

National Scholarship: రూ.50లతో రూ.48 వేల స్కాలర్‌షిప్.. లాస్ట్ డేట్ ఆరోజే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయండి!
ByKusuma

పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చింది. Latest News In Telugu | జాబ్స్ | నేషనల్ | Short News

వీరు ఖర్జురాలు తింటే యమ డేంజర్
ByKusuma

హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్

Kushitha Kallapu: స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. హాట్ ఫోజులతో కాకరేపుతున్న బ్యూటీ!
ByKusuma

తాజాగా హాట్ ఫోజులతో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. బ్యూటీ హాట్ ఫోజుల్లో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Latest News In Telugu | సినిమా

Heavy Traffic Jam: భారీ ట్రాఫిక్​ జామ్.. 4 రోజుల పాటు వాహనాల్లోనే తిండి, నిద్ర.. 20 కి.మీ నిలిచిపోయిన వెహికల్స్!
ByKusuma

సాధారణంగా ఒక పది నిమిషాలు వాహనాలు కదలకుండా ట్రాఫిక్ జామ్ అయితే చాలా చిరాకుగా ఉంటుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Hair Health: జుట్టును పెంచే అదిరిపోయే సీరమ్.. వారం రోజులు అప్లై చేస్తే.. దృఢమైన జుట్టు మీ సొంతం
ByKusuma

జుట్టు బలంగా దృఢంగా ఉండాలని అమ్మాయిలు ఎన్నో రకాల టిప్స్ పాటిస్తుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Health Issues: సీజనల్ ఫ్రూట్ అని ఉదయాన్నే తింటున్నారా.. అయితే మీకు ఈ డేంజర్ సమస్యలు తప్పవు
ByKusuma

సీజనల్‌గా లభించే సీతాఫలం ఫ్రూట్ అంటే చాలా మందికి ఇష్టం. కొన్ని నెలలు మాత్రమే లభించడంతో ఎంతో ఇష్టంతో కొందరు తింటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

CEAT Cricket Awards 2025: క్రికెట్ అవార్డ్స్‌లో మెరిసిన ఆటగాళ్లు.. రోహిత్ శర్మకు దక్కిన అరుదైన గౌరవం!
ByKusuma

27వ సీఈఏటీ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Advertisment
తాజా కథనాలు