విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ By Kusuma 21 Oct 2024 మహిళల టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జట్టు విశ్వవిజేతులగా విజయం సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్
ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే? By Kusuma 21 Oct 2024 చేయి కట్ చేసుకున్న ప్రియురాలని చూసి ప్రియుడి గుండె పోటుతో మరణించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు By Kusuma 21 Oct 2024 జమ్ము కశ్మీర్‌లో జరిగిన తొలి మారథాన్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 21 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పరిగెత్తారు. Short News | Latest News In Telugu | నేషనల్
భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్! By Kusuma 20 Oct 2024 తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించింది. Latest News In Telugu హైదరాబాద్
ఢిల్లీ బాంబ్ పేలుడు వెనక ఉగ్ర కుట్ర.. కీలక విషయాలు వెల్లడించిన ఎన్ఐఏ! By Kusuma 20 Oct 2024 ఢిల్లీలోని రోహిణి సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడుపై ఎన్ఐఏ కీలక అంశాలు బయటపెట్టింది. ఉగ్రకుట్ర ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. Latest News In Telugu | క్రైం
మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు! By Kusuma 20 Oct 2024 మనిషి బూడిద అమ్మకానికి పెట్టి జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్
దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం By Kusuma 20 Oct 2024 తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఆగస్టులోనే ఆర్వోఆర్-2024 చట్టం ముసాయిదాను సిద్ధం చేసి, అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన ప్రభుత్వం. Latest News In Telugu | హైదరాబాద్ | నల్గొండ | Short News
Custard Apple: ఈ సీజనల్ ఫ్రూట్ అతిగా తిన్నారో.. అంతే సంగతి ఇక! By Kusuma 20 Oct 2024 సీజనల్గా దొరికే సీతాఫలాలను అతిగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
IND vs NZ: 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం By Kusuma 20 Oct 2024 బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
స్కిన్ ట్యానింగ్ను తగ్గించేద్దామిలా! By Kusuma 20 Oct 2024 చర్మంపై ట్యాన్ పోవాలంటే ఇంట్లో ఉండే టమాటా, బంగాళదుంప, శనగపిండి, పెరుగును ఉపయోగించి ఫేస ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల చర్మం కాంతివంగా కూడా ఉంటుంది. వెబ్ స్టోరీస్