గోల్డ్ కలర్ శారీలో మెరిపిస్తున్న బుట్టబొమ్మ.. నెట్టింట ఫ్యాన్స్ ఫిదా! By Kusuma 24 Oct 2024 పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మ తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమా
సుఖమైన నిద్ర కోసం.. తప్పక పాటించాల్సిన నియమాలివే! By Kusuma 24 Oct 2024 నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డైలీ లైఫ్‌లో ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉండాల్సిందే! By Kusuma 24 Oct 2024 డైలీ లైఫ్‌లో ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. తినే ఆహారంలో మాంసం, తృణ ధాన్యాలు, పప్పులు, ఓట్స్, గుమ్మడి గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వెబ్ స్టోరీస్
కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. ఈ ఒక్క రోజే ఎన్నంటే? By Kusuma 24 Oct 2024 దేశీయ విమానయాన సంస్థలకు ఈ ఒక్క రోజు కేవలం 80కి పైగా బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
బీహార్ వాసులను వణికిస్తున్న కొత్త ఫీవర్ By Kusuma 24 Oct 2024 దోమ కాటుతో వ్యాపి చెందుతున్న ఈ వైరస్ సోకితే చిలమండలు, మోకాళ్లలో వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రెండో టెస్ట్‌లో భారత్‌కు షాక్.. చెలరేగిన కివీస్ జట్టు! By Kusuma 24 Oct 2024 పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ జట్టు 259 పరుగులకు అలౌట్ అయ్యింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో.. By Kusuma 24 Oct 2024 అర్థరాత్రి లేదా రేపు ఉదయానికి పూరీ-సాగర్ ఐలాండ్ సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. Short News | Latest News In Telugu | వాతావరణం
బికినీలో మోడల్ ర్యాంప్ వాక్.. నెట్టింట విమర్శలు By Kusuma 24 Oct 2024 పాకిస్థానీకి చెందిన రోమా మైఖేల్ బికినీలో ర్యాంప్ వాక్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా | ఇంటర్నేషనల్
కొత్తగా పెళ్లయ్యిందా.. ఈ మూడు పాటించాల్సిందే! By Kusuma 24 Oct 2024 మనం ఊహించనట్టుగా జరగడం లేదని సంసారాన్ని గొడవల్లోకి లాగకుండా భాగస్వామిని అర్థం చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి? By Kusuma 24 Oct 2024 పెప్సీ, కోకాకోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సాఫ్ట్ డ్రింక్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్