Hyderabad: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు By Kusuma 28 Oct 2024 హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఒక నెల రోజుల పాటు అనగా నవంబర్ 28 వరకు నగరంలో ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ breaking
తొలిసారిగా డిజిటల్ కండోమ్ యాప్.. ప్రైవసీకి ఇక భయమే లేదు! By Kusuma 28 Oct 2024 జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ మొదటిసారిగా డిజిటల్ కండోమ్ యాప్‌ను లాంచ్ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు.. By Kusuma 28 Oct 2024 బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కి గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | విజయవాడ | క్రైం breaking
అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా.. By Kusuma 28 Oct 2024 దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ బ్యాంక్‌గా నిలిచింది. Short News | Latest News In Telugu | బిజినెస్
జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! By Kusuma 28 Oct 2024 జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌పై కీలక విషయాలు బయటకొస్తున్నాయి. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య By Kusuma 28 Oct 2024 భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరగడంతో ఫిలిప్ఫిన్స్‌లో ట్రామీ తుపాను దాదాపుగా 130 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Breakup: బ్రేకప్‌తో బాధపడుతున్నారా.. బయటపడటం ఎలాగంటే? By Kusuma 27 Oct 2024 బ్రేకప్ బాధ నుంచి బయట పడాలంటే ఒంటరిగా కూర్చోని బాధ పడకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం..మార్కెట్లోకి స్విగ్గీ ఐపీఓ ఎంట్రీ? By Kusuma 27 Oct 2024 స్విగ్గీ మొదటి ఐపీఓ ప్రారంభం కానుంది. నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ సబ్స్క్రిప్షన్ నవంబర్ 8తో ముగుస్తుంది. Short News | Latest News In Telugu | బిజినెస్
ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి! By Kusuma 27 Oct 2024 ఏడేళ్ల క్రితం పశ్చిమ రైల్వేలోని ఎల్ఫినోస్టోన్ రైల్వే స్టేషన్లో 2017 సెప్టెంబర్ నెలలో ఒక తొక్కిసలాట జరిగింది. Short News | Latest News In Telugu | క్రైం
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై నో కండీషన్స్! By Kusuma 27 Oct 2024 అయ్యప్ప మాల వేసిన భక్తులు విరమింపజేసేందుకు ఇరుముడితో వెళ్లేవాళ్లకి విమానంలో అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్