author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.
Dhruv 64: సెమీకండక్టర్ల రంగంలో ఇండియా మైలురాయి.. ధ్రువ్ 64 తెలుస్తే షాక్!
ByK Mohan

సెమీకండక్టర్ల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. టెక్నాలజీ | Latest News In Telugu | నేషనల్ | Short News

Maoists Arrest: సిర్పూర్‌-యు అడవుల్లో 16 మంది నక్సల్స్‌ అరెస్ట్
ByK Mohan

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించిన పోలీసులు 16 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశారు. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ

Crime: అసలు లక్ష, వడ్డీ రూ.73 లక్షలు.. కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన రైతు
ByK Mohan

వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్

Luthra Brothers: ఇండిగో విమానంలో ఇండియాకు లూథ్రా బ్రదర్స్
ByK Mohan

గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో ప్రధాన నిందితులు గౌరవ్, సౌరభ్ లూత్రా సోదరులను థాయిలాండ్ పోలీసులు భారత్‌కు అప్పగించారు. క్రైం | Latest News In Telugu| Short News

Aliens: రష్యాలో నాయకుడిని ఎలియన్స్ కిడ్నాప్.. వైరల్ వీడియో
ByK Mohan

అంతర్జాతీయ చెస్ సంస్థ FIDE మాజీ అధ్యక్షుడు అయిన కిర్సన్ ఇల్యూమ్జినోవ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. Latest News In Telugu

Cancer Cells: ‘చనిపోయినట్లు నటించి.. దెబ్బ తీస్తోన్న క్యాన్సర్ కణాలు’
ByK Mohan

క్యాన్సర్ చికిత్సలో ఔషధ నిరోధకత రహస్యాలను ఛేదించే దిశగా కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు పురోగతిని సాధించారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News | టెక్నాలజీ

Advertisment
తాజా కథనాలు