author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.
Hydra: అర్థరాత్రి ప్రాణాలకు తెగించి.. మొసళ్ల నుంచి 9 మంది కార్మికులను కాపాడిన హైడ్రా టీం!
ByK Mohan

ఆదివారం అర్ధరాత్రి వేళ ప్రాణాలకు తెగించి 9 మంది కార్మికులను సురక్షితంగా రక్షించి 'రియల్ హీరోలు' అనిపించుకున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ

Gaza Master Plan: గాజా శవాల దిబ్బ మీద ట్రంప్‌కు కాసులు కురిపించే కంచుకోట.. బయటపడ్డ షాకింగ్ నిజం!
ByK Mohan

Latest News In Telugu | ఇంటర్నేషనల్ యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది.

Dr. Nori Dattatreyudu: బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న డాక్టర్‌కు పద్మ భూషణ్‌
ByK Mohan

వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్- క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

ప్రేమకు వయసు అడ్డుకాదు.. భార్య కోసం 600 కి.మీ రిక్షా తొక్కిన వృద్ధుడు
ByK Mohan

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా మోదీపడ గ్రామానికి చెందిన బాబూ లోహార్ వృత్తిరీత్యా రిక్షా కార్మికుడు. Latest News In Telugu | నేషనల్ | వైరల్

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు
ByK Mohan

అక్రమ వలసదారుల ఏరివేతలో రెండేళ్ల చిన్నారిని, ఆమె తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Nihilist Penguin: పెంగ్విన్ సూసైడ్ స్టోరీ.. వైరల్ వీడియో వెనుక రహస్యం ఇదే!
ByK Mohan

2007లో విడుదలైన ఒక డాక్యుమెంటరీలోని ఒక పెంగ్విన్ వీడియో ప్రస్తుతం 'నిహిలిస్ట్ పెంగ్విన్' పేరుతో వైరల్ అవుతుంది. Latest News In Telugu

ఇండియన్ ఆస్ట్రోనాట్.. శుభాన్షు శుక్లాకు అశోక చక్ర?
ByK Mohan

ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. టెక్నాలజీ | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు