author image

K Mohan

కుందెనపల్లి మోహన్ ఐదేళ్లుగా తెలుగు డిజిటల్ జర్నలిజంలో ఉన్నారు. మొదట Way2Newsలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం V6 Newsలో సంవత్సరం పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం RTVలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలతో పాటు స్పెషల్ లాంగ్ స్టోరీస్ ఎక్కువగా రాస్తుంటారు.
LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు!
ByK Mohan

గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. Latest News In Telugu | నేషనల్

Iran: కొత్త సుప్రీం లీడర్‌ని ప్రకటించిన ఇరాన్.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్
ByK Mohan

అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న ఇరాన్‌ రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్.. 47 మంది పార్టీ లీడర్లకు జైలు శిక్ష
ByK Mohan

హింసాత్మక ఘటనల్లో PTI పార్టీకి చెందిన 47 మంది అగ్రనేతలకు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. క్రైం | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖరారు.. పేరు రహస్యంగా ఉంచిన అసెంబ్లీ.. ఉత్కంఠలో ప్రపంచ దేశాలు!
ByK Mohan

సుప్రీం లీడర్ ఎంపిక చేసే 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' ఆదివారం ఓ కీలక ప్రకటన చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్

ట్రంప్ ముందు 2 ప్లాన్స్.. ఇరాన్ యురేనియం కోసం రంగంలోకి అమెరికా స్పెషల్ కమాండోలు?
ByK Mohan

ఇరాన్ వద్ద ఉన్న సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ వేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్

భారత్ స్నేహం కోసం చైనా ఆరాటం.. డ్రాగన్ మనకు దగ్గరవ్వడానికి కారణమిదే!
ByK Mohan

భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్

రంగంలోకి CM రేవంత్ రెడ్డి.. మూసీ రివర్ ఫ్రంట్‌పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ByK Mohan

ఈ నెల 13న తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఈ ప్రాజెక్టుపై ఆయన పూర్తి వివరణతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు