ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతిలో తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశమైంది. మహిళలు తలనీలాలు సమర్పించవద్దని గరికపాటి గతంలో అన్న వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
బెంగళూరులో పట్టపగలే సినిమా రేంజ్ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊపిరి వచ్చింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది.ఈ క్రమంలోనే ఆమె యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
విద్యార్థులు,ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా..మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.Short News | Latest News In Telugu | విజయనగరం | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ByBhavana
అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/14/lcNw8sUBwtHtAdxueOuA.jpg)
/rtv/media/media_files/2025/04/15/3JJ29rpYiJFcTjsXDftn.jpg)
/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
/rtv/media/media_files/2025/04/15/71loup9y3DmU1BPKT0XS.jpg)
/rtv/media/media_files/2025/04/15/uVTeiXKiuJm6DAMmm9J8.jpg)
/rtv/media/media_files/2025/04/13/Gm8FCsUURje7uNnRYiCG.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/03/20/YPfP3VwqK1qbi4joDdnx.jpg)
/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/What-is-Kahn-Syndrome-Why-does-serious-effect-on-the-kidneys.jpg)