Dasara Holidays : దసరా సెలవులు వచ్చేశాయి..మొత్తం ఎన్ని రోజులో తెలుసా! By Bhavana 20 Sep 2024 తెలంగాణ ప్రభుత్వం పాఠశాల , కాలేజీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. టాప్ స్టోరీస్ | Short News
Telangana: కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్...! By Bhavana 20 Sep 2024 కొత్త రేషన్ కార్డుల జారీకి అక్టోబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని రేవంత్ అన్నారు. తెలంగాణ | రాజకీయాలు | టాప్ స్టోరీస్ | Short News
Staff Nurse Jobs: ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ పోస్టులకి నోటిఫికేషన్! By Bhavana 19 Sep 2024 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు,వైద్య విధానపరిషత్ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి 2050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Short News | జాబ్స్ | తెలంగాణ
South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు! By Bhavana 19 Sep 2024 సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.
Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. ! By Bhavana 19 Sep 2024 తెలంగాణ | ఖమ్మం | పశ్చిమ గోదావరి | Short News : భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
BIG BREAKING: బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు By Bhavana 19 Sep 2024 బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలిని ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొన్నారు. విషయం బయటకు వస్తే తనను చంపేస్తానని నిందితుడు బెదిరించాడని మహిళ తెలిపారు.
US Fed : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన By Bhavana 19 Sep 2024 ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Short News : 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.
ELECTRICITY CHARGES : మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు! By Bhavana 19 Sep 2024 తెలంగాణ | టాప్ స్టోరీస్ | Short News : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేశాయి.
Free LPG Cylinders : దీపావళి బంపర్ బోనాంజ…ఉచిత గ్యాస్ సిలిండర్లు! By Bhavana 19 Sep 2024 ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Short News : టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు.ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని..ఆయన తెలిపారు.
Apollo Gold : ఆ పేజర్లు మేం తయారు చేయలేదు! By Bhavana 19 Sep 2024 ఇంటర్నేషనల్ | Short News : లెబనాన్ లో పేలుళ్లకు కారణమైన హెజ్బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది.ఆ పేజర్లు బుడాపెస్ట్ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది.