MEGA 158:  ''బ్లడీ బెంచ్ మార్క్''.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్!
ByArchana

చిరంజీవి మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రకటించారు.

OG MOVIE:  పవన్ 'OG'  నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?
ByArchana

'ఓజీ' థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.

Rasha Thadani:  అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్!  ఘట్టమనేని హీరోతో ర‌వీనా టాండ‌న్ కూతురు
ByArchana

ఘట్టమనేని కుర్ర హీరో జయకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రాషా త‌డానీ హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Mirai Making Video: అదరగొడుతున్న  'మిరాయి' మేకింగ్  వీడియో.. తేజ సజ్జ యాక్షన్ గూస్ బంప్స్
ByArchana

నేడు తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. 

Anirudh Ravichander: అనిరుధ్ రవిచందర్ కి హైకోర్టు గుడ్ న్యూస్!  ఫ్యాన్స్ కి పండగే
ByArchana

అనిరుధ్ రవిచందర్ కి హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది.  నేడు చెన్నైలో జరగనున్న  తన కాన్సర్ట్ పై నిషేధం విధించాలంటూ  చెయ్యూర్‌  ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేసింది.

CINEMA: మళ్ళీ తెరపైకి  హీరో గోవిందా విడాకుల కేసు.. అసలు కథ చెప్పిన లాయర్ !
ByArchana

బాలీవుడ్ నటుడు గోవిందా అతడి  భార్య సునీత అహుజా విడాకులు వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. సునీత విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని  పలు కథనాల్లో వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ కి రామ్ చరణ్ అదిరిపోయే సర్ప్రైజ్! బర్త్ డే ఫొటోలు చూశారా
ByArchana

మెగాస్టార్ కి రామ్ చరణ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకొని స్వయంగా బర్త్ వేడుకలు నిర్వహించారు చరణ్. ఈ పిక్స్ ఇక్కడ చూడండి. వెబ్ స్టోరీస్

HBD Megastar Chiranjeevi: మెగాస్టార్ రేర్ ఫొటోలు.. ఈ పిక్స్ మీరు చూసుండరు!
ByArchana

టాలీవుడ్ గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయన విషెష్ మారుమోగిపోతుంది.

Sreeleela: అదిరింది.. శ్రీలీల హాఫ్ శారీ ఫోటోషూట్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు!
ByArchana

అందం, అభినయం, చలాకీతనం కలగలిపిన యంగ్ బ్యూటీ శ్రీలీల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ చేసే ఫొటో షూట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

BREAKING: ముఖేష్ అంబానీ తల్లికి తీవ్ర అస్వస్థత!
ByArchana

ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలీనియర్ ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త విషమంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు