సాధారణంగా చిన్న పిల్లలు, నవజాత శిశువులు తరచూ ఏడవడం చేస్తుంటారు. చిరాకు లేదా కడుపులో ఏదైనా నొప్పి, సమస్య కారణంగా వీళ్ళు ఏడవడం జరుగుతుంటుంది. Latest News In Telugu | Short News
Archana
ByArchana
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన సీరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ ను విడుదల చేశారు.
ByArchana
కర్నూల్ చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. క్రైం | Latest News In Telugu | Short News
ByArchana
తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ByArchana
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ బోనస్‌లను ప్రకటించింది. Latest News In Telugu | Short News
ByArchana
'చిరుత' సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ గా నటించిన నేహా శర్మ.. ఇప్పుడు డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. Latest News In Telugu | Short News
ByArchana
జ్యోతిష్యుడు వేణు స్వామిని అస్సాంలోని కామాఖ్య దేవాలయం నుంచి బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ByArchana
దర్శకుడు సుకుమార్ కుమార్తె సుక్రుతీ వేణి జాతీయ ఉత్తమ బాల నటిగా ఎంపికైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. Latest News In Telugu | సినిమా | Short News
ByArchana
రామ్ చరణ్ 'పెద్ది' లో తన కొత్త మేకోవర్ కోసం సిద్ధమవుతున్నారు. చరణ్ కొత్త మేకోవర్ కోసం మూవీ టీమ్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి పనిచేస్తున్నారు.
ByArchana
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ తమ ఎడిషన్ కవర్ పేజ్ పై టాలీవుడ్ నటి సమంత ఫొటోను ప్రచురించింది. Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/21/babybath91.jpeg)
/rtv/media/media_files/2025/08/20/the-bads-of-bollywood-2025-08-20-19-12-13.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/08/20/east-godavari-district-2025-08-20-18-16-04.jpg)
/rtv/media/media_files/2025/01/13/BVOlRD2EP28M7zdI183V.jpg)
/rtv/media/media_files/2025/08/20/chirutha-heroine-ram-charan-2025-08-20-15-24-31.jpg)
/rtv/media/media_files/2025/08/20/venu-swamy-2025-08-20-14-30-00.jpg)
/rtv/media/media_files/2025/08/20/cm-revanth-reddy-felicitation-to-sukumar-daughter-2025-08-20-12-37-50.jpg)
/rtv/media/media_files/2025/08/19/ram-charan-peddi-look-2025-08-19-19-58-11.jpg)
/rtv/media/media_files/2025/08/19/samantha-2025-08-19-19-26-58.jpg)