మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు.
Archana
ByArchana
కేజీఎఫ్ సినిమాలో డాన్ శెట్టి పాత్రలో అలరించిన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు.
ByArchana
నిరుద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. అప్రెంటిస్ నియామకం కోసం 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ByArchana
డుప్పల్ వివాహిత హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మూసీ నదిలో 10 కిలోమీటర్ల వరకు వెతికినా మృతదేహపు ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
ByArchana
శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ మదరాశి వచ్చే నెల సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
ByArchana
ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ వంటి యాపిల్ పరికరాల్లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా హెచ్చరికను విడుదల చేసింది.
ByArchana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం తిండి పెట్టకుండా మహిళను హింసించి చంపేసిన ఘటన వెలుగుచూసింది.
ByArchana
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాస్గంజ్ నుంచి రాజస్థాన్ లోని గోగామేడికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ని కంటైనర్ ఢీకొట్టింది.
ByArchana
అల్పపీడనం కారణంగా నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ByArchana
బుల్లితెర నటి అనసూయ చీరలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. వింటేజ్ వైబ్స్ తో అనసూయ అందాలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/kj6qG07kIctqTS7QYkT4.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/8QCEUhL6SHJqpa1NPcak.jpg)
/rtv/media/media_files/2025/08/25/medchal-murder-2025-08-25-10-15-13.jpg)
/rtv/media/media_files/2025/08/25/madharaasi-trailer-2025-08-25-09-38-26.jpg)
/rtv/media/media_files/2025/08/25/iphone-security-2025-08-25-08-37-41.jpg)
/rtv/media/media_files/2025/08/25/khammam-crime-2025-08-25-06-43-37.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2024/10/17/5yliEBTEsUBSdDyFyUmt.jpg)
/rtv/media/media_files/2025/08/24/anasuya-photos-2025-08-24-21-16-59.jpg)