NC24: నాగ చైతన్యకి  విలన్ గా  'లాపతా లేడీస్' హీరో.. ''NC24'' నుంచి పిచ్చెక్కించే అప్డేట్!
ByArchana

హీరో నాగచైతన్య NC24 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ పోస్ట్ చేశారు మేకర్స్. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. Latest News In Telugu | Short News

Actor Madhavan: వరదల్లో చిక్కుకున్న హీరో  మాధవన్.. వైరల్ అవుతున్న వీడియో!
ByArchana

హీరో మాధవన్  లడఖ్‌లో చిక్కుకుపోయినట్లు పోస్ట్ పెట్టారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లేహ్ ప్రాంతంలో  విమానాల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు.

Vinayaka chavithi 2025: గణేషుడిని మండపానికి ఇలా తీసుకురండి.. తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే!
ByArchana

మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు.

BREAKING NEWS:  కేజీఎఫ్ నటుడు కన్నుమూత!
ByArchana

కేజీఎఫ్ సినిమాలో డాన్ శెట్టి పాత్రలో అలరించిన నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు.

JOBS:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 750 పోస్టులతో భారీ నోటిఫికేషన్!
ByArchana

నిరుద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్  గుడ్ న్యూస్ చెప్పింది.  అప్రెంటిస్ నియామకం కోసం 750 పోస్టులతో  భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Medchal Murder:  మూసి నదిలో దొరకని స్వాతి శరీర భాగాలు.. బోడుప్పల్ మర్డర్ కేసులో   బిగ్ ట్విస్ట్ !
ByArchana

డుప్పల్ వివాహిత హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మూసీ నదిలో 10 కిలోమీటర్ల వరకు వెతికినా మృతదేహపు ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

Madharaasi Trailer: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!
ByArchana

శివకార్తికేయన్ లేటెస్ట్  మూవీ మదరాశి వచ్చే నెల సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

iPhone Security:  ఐఫోన్ వాడేవారికి బిగ్ అలెర్ట్.. కేంద్రం వార్నింగ్!
ByArchana

ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ వంటి యాపిల్ పరికరాల్లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా హెచ్చరికను విడుదల చేసింది.

Crime: అయ్యో.. కట్నం కోసం  తిండి పెట్టకుండా హింసించి.. చివరికి ఎలా చేశారంటే!
ByArchana

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం తిండి పెట్టకుండా మహిళను హింసించి చంపేసిన ఘటన వెలుగుచూసింది.

BIG BREAKING: భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ కి ఘోర యాక్సిడెంట్ .. 8 మంది స్పాట్ డెడ్!
ByArchana

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాస్గంజ్ నుంచి రాజస్థాన్ లోని గోగామేడికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ని కంటైనర్ ఢీకొట్టింది.

Advertisment
తాజా కథనాలు