అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుందాం.. Short News | Latest News In Telugu
Archana
ByArchana
యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్కు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. Latest News In Telugu | Short News
ByArchana
వాట్సాప్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల జాబితాలో మరో కొత్త అంశాన్ని చేర్చింది. దీని పేరు 'ఏఐ రైటింగ్ హెల్ప్' ఫీచర్. టెక్నాలజీ | Latest News In Telugu | Short News
ByArchana
'రాజేంద్రుడు గజేంద్రుడు’, 'యమలీల', 'మాయలోడు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ByArchana
నటి స్వాసిక తనకు 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్ర పోషించడానికి అవకాశం వచ్చినట్లు తెలిపింది. కానీ ఆ ఆఫర్ ని వద్దనుకున్నారట. Latest News In Telugu | Short News
ByArchana
బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ తో రాబోతుంది.
ByArchana
బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' మరోసారి వాయిదా పడింది. తాజాగా సినిమా నిర్మాణ సంస్థ ‘14 రీల్స్ ప్లస్’ ఈ విషయాన్ని ప్రకటించింది.
ByArchana
'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రజినీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మిస్తున్న సినిమాతో హీరోగా అలరించేందుకు సిద్దమయ్యాడు. Latest News In Telugu | Short News
ByArchana
హీరో నాగచైతన్య NC24 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ పోస్ట్ చేశారు మేకర్స్. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. Latest News In Telugu | Short News
ByArchana
హీరో మాధవన్ లడఖ్‌లో చిక్కుకుపోయినట్లు పోస్ట్ పెట్టారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లేహ్ ప్రాంతంలో విమానాల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/29/hbd-king-nagarjuna-2025-08-29-11-00-23.jpg)
/rtv/media/media_files/2025/08/29/lobo-2025-08-29-09-17-19.png)
/rtv/media/media_files/2025/04/14/iwcaYXYc5PnFU8aaJq5P.jpg)
/rtv/media/media_files/2025/08/28/sv-krishna-reddy-2025-08-28-20-36-29.jpg)
/rtv/media/media_files/2025/08/28/actress-swasika-2025-08-28-18-49-29.jpg)
/rtv/media/media_files/2025/08/28/bigg-boss-telugu-9-2025-08-28-18-27-52.jpg)
/rtv/media/media_files/2025/04/21/vxtt5OAdxDihc7Gkl5FN.jpg)
/rtv/media/media_files/2025/08/28/abhishan-jeevinth-2025-08-28-16-57-50.jpg)
/rtv/media/media_files/2025/08/28/sparsh-shrivastava-2025-08-28-15-35-04.jpg)
/rtv/media/media_files/2025/08/28/actor-madhavan-2025-08-28-13-53-01.jpg)