author image

Archana

By Archana

వెబ్ స్టోరీస్: బాలీవుడ్ నటి అనన్య తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టైలిష్ బ్లాక్ అవుట్ ఫిట్ అనన్య ఫ్యాషన్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

By Archana

వెబ్ స్టోరీస్: భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఏమవుతుంది..? అసలు ఏజ్ గ్యాప్ ఉండడం మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం

By Archana

Short News | సినిమా: న్యూయార్క్ నస్సావ్‌ వెటరన్స్‌ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో దేవీ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పాటతో ప్రధాని మోదీని వేదికపైకి ఆహ్వానించాడు.

By Archana

టాక్సిక్ వర్క్ కల్చర్ ఉన్న సంస్థల్లో ఎంత కష్టపడి చేసినా గుర్తింపు ఉండదు. సంస్థ కోసం కృషి చేసినప్పటికీ.. కంపెనీ నుంచి మాత్రం ఉద్యోగులకు ఎలాంటి సహకారం ఉండదు.

By Archana

చిరు డ్యాన్స్‌ వేస్తే సినిమా థియేటర్లు దద్ధరిల్లిపోయేవి. 155 సినిమాల్లో 24వేలకు పైగా డ్యాన్స్‌ మూవ్స్ చేసిన చిరుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

By Archana

సినిమా | Short News: హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని మండిపడ్డారు.

By Archana

నేషనల్ | Short News: పని ఒత్తిడితో మరణించిన EY సంస్థ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ మృతిపై నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

By Archana

సినిమా | Short News: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ 'స్త్రీ 2' విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'స్త్రీ-2’ తన కెరీర్‌కి ఊహించని వరమని తెలిపింది.

By Archana

వెబ్ స్టోరీస్/ సినిమా: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో నభా హొయలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

By Archana

కోలీవుడ్ స్టార్ కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'మెయ్యళగన్‌'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. Short News | సినిమా

Advertisment
తాజా కథనాలు