author image

Archana

OG OTT:  అప్పుడే  'ఓజీ'  ఓటీటీ డీల్ ఫిక్స్.. పండగ కానుకగా స్ట్రీమింగ్!
ByArchana

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన 'ఓజీ' వైబ్స్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో  తెరకెక్కిన 'ఓజీ' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది.

Alia Bhatt: బ్లాక్ డ్రెస్ లో అలియా కిల్లింగ్ లుక్స్.. ఒక్క చూపుకే పడిపోతారు!
ByArchana

అలియా తన ఫ్యాషన్ సెన్స్ తో తరచూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంటారు. తాజాగా బ్లాక్ ఉలెన్ శాలువాతో కప్పబడిన స్టైలిష్ అవుట్ ఫిట్ లో నెట్టింట స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేశారు.

Pawan Kalyan OG:  ప్రతీ 12 ఏళ్లకు ఓ సెన్సేషన్! పవన్ సినిమాల్లో ఇది గమనించారా?
ByArchana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా 'ఓజీ'. మొదటి సినిమా హరిహర వీరమల్లు అభిమానులను ఘోరంగా నిరాశపరిచింది.

OG MOVIE: రూ. 20 లక్షలు బొక్క ... ఓజీ'  ప్రీమియర్ షోలో కత్తితో స్క్రీన్ చింపేసిన ఫ్యాన్స్ (వీడియో వైరల్)
ByArchana

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా  'ఓజీ' క్రేజ్ ఊపేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Ravi Mohan:  EMI కట్టలేదని స్టార్ హీరో ఇల్లు వేలానికి!  ఇంటి ముందు బ్యాంక్ అధికారులు (వీడియో వైరల్)
ByArchana

తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న ఆయన విలాసవంతమైన బంగ్లాను సీజ్ చేస్తామని నోటీసులు పంపారు అధికారులు.

OG Neha shetty:  టిల్లు బ్యూటీకి బిస్కెటే.. ఎడిటింగ్ లో  లేపేశారు!
ByArchana

పవర్ స్టార్ హీరోగా  పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టార్ డ్రామా  'ఓజీ' ఈరోజు భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

They Call Him OG: ఇది ఆరంభం మాత్రమే.. 'ఓజీ' సక్సెస్ వేళ ఫ్యాన్ బాయ్ సుజీత్ పోస్ట్ వైరల్!
ByArchana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్ లో విడుదలైంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. Latest News In Telugu | Short News

OG Viral Video: ఇదేం క్రేజ్ రా బాబూ..   'ఓజీ'  థియేటర్లు విజిల్స్ వేస్తూ  మెగా హీరోలు  రచ్చ రచ్చ! 🔥🔥🔥🔥
ByArchana

పవన్ కళ్యాణ్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ మామ 'ఓజీ' చూస్తూ థియేటర్లు రచ్చ రచ్చ చేశారు. పవన్ ఎంట్రీ సీన్లకు విజిల్స్, అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. 

Cinema: అక్క కంటే ముందు గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ చెల్లి! బేబీ బంప్ పిక్స్ వైరల్
ByArchana

బిగ్ బాస్ ఫేమ్ వితిక గుడ్ న్యూస్ చెప్పింది. తన చెల్లి కృతిక తల్లి కాబోతున్నట్లు తెలియజేస్తూ నెట్టింట ఫొటోలను పంచుకుంది. Latest News In Telugu | సినిమా

జంబర్ గింబర్ లాలా.. బ్రహ్మీ కొత్త సాంగ్ అదిరింది!  చూస్తే నవ్వులే నవ్వులు
ByArchana

ప్రియదర్శి- సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ జంటగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ 'మిత్ర మండలి' మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పాటను విడుదల చేశారు మేకర్స్.

Advertisment
తాజా కథనాలు