AP Crime:  తమ్ముడూ నా పిల్లలు జాగ్రత్తరా.. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య!
ByArchana

తమ్ముడూ నా భర్త వేధింపులు భరించలేకపోతున్నాను రా.. నా పిల్లను భద్రంగా చూస్కో రా అంటూ సోదరుడికి మెసేజ్ పంపించి ఆత్మహత్యకు పాల్పడింది ఓ వివాహిత . పశ్చిమ గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

HOROSCOPE TODAY: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్త!
ByArchana

ఈ రోజు కొన్ని రాశుల ఆరోగ్యం, ఏవైనా పనులు తలపెట్టే విహాయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో తెలుసుకోండి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

OG Day 1 Box office collections:  : పవర్ స్టార్ బాక్సాఫీస్ ఊచకోత.. తొలి రోజే రూ.100 కోట్ల చేరువలో!
ByArchana

పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ముందు నుండి ఉన్న అంచనాలను అందుకుంటూ, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.

OG OTT:  అప్పుడే  'ఓజీ'  ఓటీటీ డీల్ ఫిక్స్.. పండగ కానుకగా స్ట్రీమింగ్!
ByArchana

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన 'ఓజీ' వైబ్స్ కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో  తెరకెక్కిన 'ఓజీ' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది.

Alia Bhatt: బ్లాక్ డ్రెస్ లో అలియా కిల్లింగ్ లుక్స్.. ఒక్క చూపుకే పడిపోతారు!
ByArchana

అలియా తన ఫ్యాషన్ సెన్స్ తో తరచూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంటారు. తాజాగా బ్లాక్ ఉలెన్ శాలువాతో కప్పబడిన స్టైలిష్ అవుట్ ఫిట్ లో నెట్టింట స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేశారు.

Pawan Kalyan OG:  ప్రతీ 12 ఏళ్లకు ఓ సెన్సేషన్! పవన్ సినిమాల్లో ఇది గమనించారా?
ByArchana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా 'ఓజీ'. మొదటి సినిమా హరిహర వీరమల్లు అభిమానులను ఘోరంగా నిరాశపరిచింది.

OG MOVIE: రూ. 20 లక్షలు బొక్క ... ఓజీ'  ప్రీమియర్ షోలో కత్తితో స్క్రీన్ చింపేసిన ఫ్యాన్స్ (వీడియో వైరల్)
ByArchana

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా  'ఓజీ' క్రేజ్ ఊపేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Ravi Mohan:  EMI కట్టలేదని స్టార్ హీరో ఇల్లు వేలానికి!  ఇంటి ముందు బ్యాంక్ అధికారులు (వీడియో వైరల్)
ByArchana

తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న ఆయన విలాసవంతమైన బంగ్లాను సీజ్ చేస్తామని నోటీసులు పంపారు అధికారులు.

OG Neha shetty:  టిల్లు బ్యూటీకి బిస్కెటే.. ఎడిటింగ్ లో  లేపేశారు!
ByArchana

పవర్ స్టార్ హీరోగా  పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టార్ డ్రామా  'ఓజీ' ఈరోజు భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

They Call Him OG: ఇది ఆరంభం మాత్రమే.. 'ఓజీ' సక్సెస్ వేళ ఫ్యాన్ బాయ్ సుజీత్ పోస్ట్ వైరల్!
ByArchana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్ లో విడుదలైంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు