The RajaSaab Trailer: మొత్తం పోతారు.. రాజాసాబ్ ట్రైలర్ అరాచకం అంతే! మూడు నిమిషాలు రచ్చ రంబోలా
ByArchana

డార్లింగ్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్  'రాజాసాబ్' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. హారర్ కామెడీ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది.

Actress Fiance Suicide:  హైదరాబాద్ లో సినీనటి కాబోయే భర్త సూసైడ్.. ఉరేసుకునే  ముందు షాకింగ్ సెల్ఫీ వీడియో!
ByArchana

సినీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త  సవాయి సింగ్ సూసైడ్ ఘటన ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఫ్లాట్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ ఎప్పుడు? క్లారిటీగా చెప్పిన భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు!
ByArchana

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నేటితో  చివరి రోజుకు చేరుకున్నాయి.  ఈరోజు తొమ్మిదవ రోజు సందర్భంగా  'సద్దుల బతుకమ్మ'  జరుపుకుంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | తెలంగాణ

Saddula Bathukamma: బతుకమ్మ పండుగలో చివరి రోజు! అమ్మవారికి ఈ 5 నైవేద్యాలు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు!
ByArchana

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బతుకమ్మ. తొమ్మిరోజుల పాటు  రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cinema:  అయ్యో.. మహేష్ నో చెప్పాడు.. బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు! ఆ సినిమా ఏంటో తెలుసా?
ByArchana

ఒక హీరో నో చెప్పిన కథ.. మరో హీరోకు బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. Latest News In Telugu | సినిమా | Short News

Accident: డివైడర్ దాటి టెంపో పైకి దూసుకెళ్లిన మరో టెంపో! ఘోరమైన యాక్సిడెంట్
ByArchana

పూణే నుంచో షోలాపూర్ వైపు వేగంగా  వెళ్తున్న టెంపో అదుపు తప్పి..  మధ్యలో ఉన్న డివైడర్‌ మీదుగా దూసుకెళ్లింది. క్రైం | Latest News In Telugu నేషనల్

Anasuya Bharadwaj: బాబోయ్!  ఇంటర్నెట్ బ్లాస్ట్.. బికినీలో 'రంగమత్త' రచ్చ రచ్చ!
ByArchana

యాంకర్ అనసూయ తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా స్విమ్ సూట్ లో అనసూయ హాట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Bigg Boss: స్టేజ్ పై లవ్ స్టోరీ అంతా బయటపెట్టిన దివ్య నిఖిత.. రీతూ దెబ్బకు ఏడుస్తున్న డెమోన్!
ByArchana

దసరా పండగ సందర్భంగా బిగ్ బాస్ టీమ్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది. ఈ మేరకు తాజాగా లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. Latest News In Telugu | సినిమా

18 Years Of Mega Power  Star:  ఫుల్ మాస్.. 'పెద్ది' నుంచి చరణ్ కొత్త పోస్టర్ వైరల్!
ByArchana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ మొదలు పెట్టి ఈరోజతో 18 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు  చరణ్ కు శుభాకంక్షాలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితుల కుటుంబానికి విజయ్‌  ఎక్స్‌గ్రేసియా
ByArchana

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో  విజయ్‌ కరూర్‌ ర్యాలీ తొక్కిసలాట ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు