Allu Sirish:  అల్లు శిరీష్ కాబోయే భార్య ఎలా ఉందో చూడండి.. మొదటి సారి ఫేస్ రివీల్!
ByArchana

అల్లువారి చిన్నకుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శిరీష్ తన కాబోయే భార్య నయనికను పరిచయం చేశారు.

AP, TG Accidents: పండగ వేళ తెలంగాణ, ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. మొత్తం ఎంత మంది చనిపోయారంటే?
ByArchana

దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Celebrities Diwali: సినీ తారల దీపావళి స్పెషల్.. ఫొటోలు భలే ఉన్నాయి! చూశారా
ByArchana

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ తారల ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పండగవేళ సెలబ్రెటీలు తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు.

HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!
ByArchana

దీపావళి పండగ వచ్చిదంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే టపాసుల మోత మోగిపోతుంది. హైదరాబాద్ | Latest News In Telugu

Thamma: రష్మిక మళ్ళీ హిట్టు కొట్టిందా.. 'థామా' ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే?
ByArchana

రష్మిక మందన్నా- ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ 'థామా' నేడు థియేటర్స్ విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి మంచి టాక్ వినిపిస్తోంది.

Hebah Patel:  హెబ్బా  ఫోజులకు మతిపోతుంది! నడుమందాలతో కుర్రకారును ఫిదా చేస్తున్న బ్యూటీ !
ByArchana

నటి హెబ్బా పటేల్ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. మళ్ళీ తన నాజూకు నడుమందాలతో కుర్రకారును ఫిదా చేస్తోంది.

Viral Video:  ఇదెక్కడి  పిచ్చి రా బాబు!.. ఒంటిపై 1000 వాలా బ్లాస్ట్! వీడియో వైరల్
ByArchana

దీపావళి అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది టపాసులు.. పండక్కి రెండు, మూడు రోజుల ముందు నుంచే టపాసుల మోతతో నగరాలు హోరెత్తిపోతాయి. Latest News In Telugu | వైరల్

Chiranjeevi: అబ్బా.. పిక్స్  అదిరిపోయాయి! మెగాస్టార్ ఇంట నాగార్జున, వెంకీ మామ దీపావళి వేడుకలు
ByArchana

ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు తమ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటున్నారు. Latest News In Telugu | సినిమా

Bigg Boss 9: తనూజ ఊరమాస్.. పచ్చళ్ళ పాప దిమ్మతిరిగింది! రీతూపై రెచ్చిపోయిన రామ్
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. ఏడవ వారంలో అడుగుపెట్టింది.

Nari Nari NadumaMurari:  మెగాస్టార్ కి పోటీగా సంక్రాంతి బరిలో శర్వా.. నారీ నారీ నడుమ మురారి' నుంచి బిగ్ అప్డేట్!
ByArchana

రీసెంట్ గా  'మనమే' సినిమాతో అలరించిన హీరో శర్వానంద్.. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు