Prabhas Fauji: 'ఆపరేషన్ Z' ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్ వచ్చేసింది..!
ByArchana

హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'ఫౌజీ' అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. Latest News In Telugu | సినిమా

Bandla Ganesh Diwali: రెండు లారీల క్రాకర్స్ తో బండ్ల గణేష్ దీపావళి.. ఫొటోలు వైరల్!
ByArchana

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీపావళి వేడుకలు అంబరానంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 'బండ్ల దివాళీ 2025' పేరుతో తన ఇంట దీపావళి పార్టీ నిర్వహించారు.

Ari Movie: సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి.. అదరగొడుతున్న 'అరి'
ByArchana

సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'అరి' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. Latest News In Telugu | సినిమా

CRIME: పండగ పూట విషాదం.. కూతురితో అలా చేశాడని యువకుడిని దారుణంగా చంపిన తండ్రి!
ByArchana

ఒడిశాలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. కూతురితో లైగికంగా వేధించాడనే కోపంతో అమ్మాయి తండ్రి యువకుడిని హత్య చేసి శవాన్ని కాలువలో పడేశాడు. Latest News In Telugu | నేషనల్

Parineeti Chopra: మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్! ఇన్ స్టా పోస్ట్ వైరల్
ByArchana

స్టార్ హీరోయిన్  పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు. అక్టోబర్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.

CINEMA: ఆ కోరిక ఆపుకోలేకపోయా.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ByArchana

'శివ మనసులో శృతి'  సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన రెజీనా.. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేసింది. Latest News In Telugu | సినిమా

Lasya New House: వావ్.. లాస్య కొత్త ఇల్లు ఎంత బాగుందో.. వైరల్ అవుతున్న కొత్తింటి ఫొటోలు !
ByArchana

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య తన సొంతింటి కలను నిజం చేసుకుంది. తాజాగా తన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసింది. Latest News In Telugu | సినిమా

Bigg Boss 9: టాప్ లేచిపోయింది.. హైపర్ ఆది, సోనాక్షి ఎంట్రీతో ప్రోమో రచ్చ రచ్చ!
ByArchana

బిగ్ బాస్ సీజన్ 9లో దీపావళి సందడి మొదలైంది. తాజాగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలవగా.. సినీ తారల స్పెషల్ పర్ఫార్మెన్స్ లు, ఆటలు, పాటలతో ప్రోమో అదిరిపోయింది.

Hero Marriage: మొదలైన స్టార్ హీరో పెళ్లి పనులు.. హీరోయిన్ ఇంత పసుపు దంచే కార్యక్రమం! ఫొటోలు చూశారా
ByArchana

హీరో నారా రోహిత్- సిరీ లేళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

Bigg Boss 9:  బిగ్ బాస్ ఇంట్లో దీపావళి ధమాకా.. వెక్కి వెక్కి ఏడ్చిన సంజన!  ఫుల్ జోష్ మీదున్న సుమన్ శెట్టి
ByArchana

బిగ్ బాస్ 9 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. కంటెస్టెంట్స్ ఆట, పాటలతో ప్రోమో సందడిగా కనిపించింది. దీపావళి పండగ సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కొత్త బట్టలు, స్వీట్లు గిఫ్ట్ .

Advertisment
తాజా కథనాలు