AP : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ అంశాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్..!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సూపర్- 6 పథకాల అమలుతోపాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

New Update
AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..!

AP Cabinet Meet :  సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సూపర్- 6 పథకాల అమలుతోపాటు పెన్షన్ల (Pensions) పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ (Land Titling Act) ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా, వివిధ శాఖల్లో వాస్తవ పరిస్థితులపై టీడీపీ (TDP) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఈరోజు ముఖ్యమైన 24 వార్తలు మీకోసం..

Advertisment
Advertisment
తాజా కథనాలు