కోటంరెడ్డి బ్రదర్స్ తో మంత్రి ఆనం భేటీ!

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హ్యాట్రిక్ విజయం సాధించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆనం అభినందించారు.

New Update
కోటంరెడ్డి బ్రదర్స్ తో మంత్రి ఆనం భేటీ!

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు