/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ycp-vs-tdp-jpg.webp)
టీడీపీలోకి వైసీపీ నేతలు
అమరావతిలో వైసీపీకి షాక్ తగిలింది. కొందరు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలుకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు, వీర్ రామిరెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు టీడీపీలో చేరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ycp-vs-tdp-jpg.webp)