Janasena: 18 మందితో జనసేన అభ్యర్థుల ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొత్తం 18 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అలాగే రెండు లోక్ సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.

New Update
Janasena: 18 మందితో జనసేన అభ్యర్థుల ప్రకటన

Janasena MLA List: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొత్తం 18 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. అలాగే, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  మరో మూడు స్థానాల్లో అభ్యర్థులను హోల్డ్ లో పెట్టింది జనసేన. పొత్తులో భాగంగా ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే.

ALSO READ: బీజేపీ ఐదో జాబితా విడుదల

* పిఠాపురం - పవన్ కళ్యాణ్
* నెర్లిమల్ల - మాధవి
* అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
* కాకినాడ - పంతం నానాజీ
* రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
* తెనాలి - నాదెండ్ల మనోహర్
* నిడదవోలు - కందుల దుర్గేష్
* పెందుర్తి - రమేష్ బాబు
* యలమంచిలి - విజయ్ కుమార్
* పి. గన్నవరం- సత్యనారాయణ
* రాజోలు - దేవవరప్రసాద్
* భీమవరం - పూలవర్తి ఆంజనేయులు
* తాడేపల్లి గూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
* ఉంగుటూరు - ధర్మరాజు
* పోలవరం - చిర్రి బాలరాజు
* నర్సాపురం - నాయకర్
* తిరుపతి- అరణి శ్రీనివాసులు
* రైల్వే కోడూరు - యనమల భాస్కర్ రావు

రెండు లోక్ స్థానాలు

* మచిలీపట్నం - బాలశౌరి
* కాకినాడ - తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

Advertisment
Advertisment
తాజా కథనాలు