Macherla: మాచర్లలో హైటెన్షన్.. మాజీ మంత్రులు హౌస్ అరెస్ట్ AP: మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహనిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. By V.J Reddy 23 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Macherla: మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహనిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. \ #macherla సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి