AP Game Changer: శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మళ్లీ గెలుస్తారా? ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే? శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి. By Nikhil 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి ఉత్తరాంధ్రలో టఫ్ ఫైట్ నడుస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకాకుళం. ఇక్కడ టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. ఎర్రన్నాయుడు లెగసీ, సొంత ఇమేజ్ రామ్మోహన్ నాయుడికి కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కాళింగ సామాజికవర్గం కావడం సానుకూలంగా మారింది. మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల వరకు కాళింగ ఓటర్లే ఉన్నారు. గతంలో రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి తిలక్‌పై ఉంది. రాజకీయంగా బాగా యాక్టివ్‌గా ఉండే రామ్మోహన్ నాయుడిని తిలక్ ఢీ కొట్టలేరనే టాక్ ఉంది. ఈక్వేషన్స్ అన్నీ పరిశీలిస్తే రామ్మోహన్ నాయుడికి ఎడ్జ్ స్పష్టంగా ఉందని RTV స్టడీలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి