AP Cabinet Meet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ!

ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. తొలిసారిగా ప్రభుత్వం e-కేబినెట్ నిర్వహిస్తోంది. నూతన మద్యం పాలసీ, రివర్స్ టెండరింగ్ రద్దు, ఇసుక పాలసీలో మార్పులు వంటి అంశాలతో పాటు పలు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

New Update
AP Cabinet Meet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ!

AP Cabinet Meet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు తొలిసారిగా నిర్వహించనుంది e-కేబినెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. e-కేబినెట్ భేటీపై మంత్రులకు జీఏడీ అవగాహన కల్పించారు.ట్యాబ్స్ లోనే ఎజెండా, కేబినెట్ నోట్స్ జరగనున్నాయి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిననున్నట్లు తెలుస్తోంది. ఇందులో రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసే అంశం, ఉచిత ఇసుకపై మరికొన్ని నిర్ణయాలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారించనుంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, నూతన మద్యం పాలసీ వంటి అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది. అలాగే త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై చర్చించనున్నట్లు సమాచారం.

NEWS IS BEING UPDATED...

Advertisment
Advertisment
తాజా కథనాలు