Akhila priya: అఖిలప్రియ రెడ్ బుక్‌లో ఆ 100 మంది పేర్లు: తోలుతీస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్! తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు ఎవరినీ వదిలిపెట్టను. లీగల్‌గా కేసులు పెట్టిస్తా' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 07 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Akhila priya: తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పానని, ఇప్పుడు తప్పకుండా వాళ్ల భరతం పడతానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను మంచితనం చూపిస్తానని అనుకోవద్దని, లెక్కకు లెక్క తేలుస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎంతోమంది మీద తప్పుడు కేసులు పెట్టిందని, ఆ వివరాలన్ని తన దగ్గరున్నాయని చెప్పారు. ఈ మేరకు 'నా దగ్గర రెడ్ బుక్ ఉంది. అందులో 100 మంది పేర్లు ఉన్నాయి. నా వల్ల వంద మంది ఇబ్బందులు పడబోతున్నారు. ఎవర్నీ వదిలిపెట్టను. లీగల్‌గా కేసులు పెట్టిస్తా అంటూ ప్రతిపక్ష నాయకులకు డైరెక్ట్ హెచ్చరికలు జారీ చేశారు. #allagadda #mla-akilapriya #red-book మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి