Anupama : వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతున్న కర్లీ భామ!

కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ వరుస ఫొటో షూట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో ముక్కు పుడక పెట్టుకొని డిఫరెంట్ లుక్ లో గ్లామర్ డోస్ మరింత పెంచింది.

New Update
Anupama : వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతున్న కర్లీ భామ!

Anupama Parameswaran : ఈ కర్లీ బ్యూటీ(Curly Beauty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మలయాళ చిత్రం ప్రేమమ్ సినిమాతో సౌత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.

publive-image

త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో సొంతం చేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎక్స్ ప్రెషన్ క్వీన్, క్యూట్ హీరోయిన్ గా తనకంటూ సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

publive-image

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా(Social Media) లో క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఈ మలయాళ కుట్టి.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ లెహంగాలో ముక్కు పుడకతో డిఫరెంట్ లుక్ లో అందాల విందు చేస్తుంది అనుపమ(Anupama). ఈ లేటెస్ట్ ఫోటోలను అనుపమ ఇంస్టాగ్రామ్(Instagram) వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు

publive-image

ప్రస్తుతం అనుపమ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా నటిస్తున్న డీజె టిల్లు(DJ Tillu) సీక్వెల్ సినిమాతో బిజీగా ఉంది. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే విడుదలైన డీజే టిల్లు పోస్టర్ నెట్టింట్లో తెగ వైరలైన సంగతి తెలిసింది. ఇక ఈ సినిమా అనుపమకు ప్లస్ అవుతందా లేదా చూడాలి. శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలు ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపును తెచ్చాయి.

publive-image

శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలు ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపును తెచ్చాయి.

publive-image

Also Read: Varun Tej Matka: మెగా హీరో “మట్కా”… వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు