ఆంధ్రప్రదేశ్ AP Politics: గోదావరి జిల్లాలపై ప్రధాన పార్టీలు ఫోకస్.. ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది. By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Special Trains: హైదరాబాద్-కాకినాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే! సంక్రాంతి ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్ , హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Politics : వైసీపీలో సీటు దక్కని 11మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయనున్నారు? వైపీసీలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం కలకలం రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లలో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే? సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRCP Second List: వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల.. అభ్యర్థులు వీరే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్సీపీ తన సెకండ్ లిస్ట్ అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సెకండ్ లిస్ట్‌ను విడుదల చేశారు. By Shiva.K 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Diabetes Test with Sweat: సూది అవసరంలేదు.. చెమటతో షుగర్ టెస్ట్.. తెలుగు శాస్త్రవేత్త ఘనత..! ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు చెమటతో షుగర్ లెవెల్స్ కొలిచే పరికరాన్ని తయారీ చేశారు. దీని ద్వారా సూది అవసరం లేకుండానే షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. కేంద్రం ఈ పరికరంపై ఆయనకు పేటెంట్ హక్కులు జారీ చేసింది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: మా టికెట్ అడగొద్దు ప్లీజ్.. పవన్, నాగబాబు చుట్టూ టీడీపీ నేతల ప్రదక్షిణలు! టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ కావడంతో తమ టికెట్ ఎక్కడ పోతుందోనని అనుమానం ఉన్న టీడీపీ నేతలు పవన్, నాగబాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తుల్లో తమ టికెట్ అడగొద్దని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagananna Vidya Deevena: గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ ఈరోజు భీమవరం పర్యటనలో సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన పథకం నిధులను బటన్ నొక్కి నేరుగా విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 8,09,039 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్లోకి డబ్బు జమ ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు భీమవరం పర్యటనలో జగనన్న విద్యాదీవెన నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn