Weather: అల్లకల్లోలంగా మారిన తీరం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..!
కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే, పలువురు యువకులు మాత్రం సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/police-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/river-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T171931.857-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/acb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cpm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pawan-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T152357.945.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/raj-kumar.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/RRR-1.jpg)