AP: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ!
RTV ట్వీట్‌కు విశాఖ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ అధికారులు స్పందించారు. నిన్న జరిగిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అలర్ట్ అయి మంటలను అదుపు చేశామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/D7cr72GXR0w-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/RTV-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T193009.163.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/farmers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/VISHAKA-TRAIN-ACCIDENT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Bothsa-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lakshmi-parvathi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hsptl-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/man-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vishaka-1.jpg)