Chandrababu Cabinet: సామాజికవర్గాల వారీగా కేబినెట్ కూర్పు
AP: చంద్రబాబు కేబినెట్లో 24 మందికి చోటు దక్కింది. మంత్రుల్లో 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నారు.
AP: చంద్రబాబు కేబినెట్లో 24 మందికి చోటు దక్కింది. మంత్రుల్లో 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నారు.
చంద్రబాబు కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు.ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. అసలు వీరి గురించి అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ కథనంలో చదివేయండి!
AP: చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ చేపట్టారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఉన్నాయి.
ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. దీంతో మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. అందుకోసం విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు, పలువురు మంత్రులు,ప్రముఖులు హాజరు కానున్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. చంద్రబాబు నాయుడు ఈసారి తన కేబినెట్ లోకి 18 మందికి స్థానం కల్పించారు. అయితే గెలిచిన వారిలో కొందరు సీనియర్లు మంత్రి పదవులు ఆశించిన పలువురు నేతలకు నిరాశే ఎదురైంది.
AP: ఈరోజు విజయవాడలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రాణాస్వీకారం చేయనున్న సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించారు. కాగా వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
ఏపీ సీఎంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కల్యాణ్, లోకేష్ తో పాటు 22 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో చోటిచ్చారు. ఈసారి సీబీఎన్ మంత్రివర్గం ఎంపికలో తనదైన స్టైల్ చూపించారు. నారా లోకేష్ , పవన్ తో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన వారిని బాబు తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు.