MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హౌస్ అరెస్ట్!
AP: పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దిరెడ్డి ఇంటికి పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు. పుంగనూరు వెళ్లేందుకు సిద్దమైన ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తిరుపతిలోనే ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TTD-EO-Shyamala-Rao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MP-Mithun-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-29T204355.498.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/hema-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pedireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ttd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TTD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Peddireddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kiran-jpg.webp)