Srikakulam: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కు పాదం.!
శ్రీకాకుళంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. వందల సంఖ్యలో అక్రమ ఇసుక వాహనాలతో పోలీస్ స్టేషన్లు కిక్కిరిసి ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతల చేతి వాటం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇసుక తరలింపు కారణంగా.. నాలుగు జీవ నదులు ఎడారిని తలపిస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-Government-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/sklm-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/sklm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Atchannaidu--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/top-5-ministers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Rammohan-Naidu-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/achemnaidu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ap.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/apalaraju.jpg)