ఆంధ్రప్రదేశ్ Telugu Inscriptions: నల్లమల అడవుల్లో 16వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలు.. పూర్తి వివరాలివే! ఏపీ-ప్రకాశం జిల్లా పాలుట్ల గ్రామం వద్ద నల్లమల అడవిలో ఉన్న పోలేరమ్మ దేవాలయం సమీపంలో 16వ శతాబ్దానికి చెందిన రెండు తెలుగు శాసనాలు కనిపించాయి. గురజాలకు చెందిన లింగబత్తుని కుమారుడు జంగం పోలేరమ్మ దేవికి ఊయల స్తంభాలు కట్టినట్లు అందులో రాసి ఉంది. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొని నలుగురు మృత్యువాత పడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు పోలీసులు. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs: నిరుద్యోగులు ఈ బంపర్ న్యూస్ మీకోసమే..ఈ జాబ్ మేళాలో పాల్గొనండి..ఉద్యోగం పట్టండి..!! ప్రకాశం జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ ఉద్యోగాలను పొందే అవకాశాన్ని సర్కార్ కల్పిస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.26-12-2023 రోజున 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 'సమస్యలు పరిష్కరించాల్సిందే'.. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన అంగన్వాడీలు.! రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీలు ఎర్రచీరలు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో ఇసుక టిప్పర్ బీభత్సం.. ముక్కలు ముక్కలైన లెక్చరర్ ఒంగోలు నగర శివారు వెంగముక్కపాలెం రోడ్డులోని శ్రీకర విల్లాస్ వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. శ్రీకర విల్లాస్ కు ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్ బైక్ పై వెళ్తున్న లెక్చరర్ చిరంజీవిని బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. శరీర భాగాలు, బైక్ ముక్కలు ముక్కలయ్యాయి. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole : 'సమ్మె బాటపై శాంతించని అంగన్వాడీలు..పట్టించుకోని ప్రభుత్వం'.! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీల ఆందోళన కొనసాగుతునే ఉంది. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సమ్మె బాట పట్టి మూడు రోజులు కావస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి ఇంఛార్జిల మారుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ పార్టీలో అసమ్మతి మొదలైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి సురేష్ ని కొండేపి ఇంఛార్జిగా అధిష్టాన ప్రకటనను వ్యతిరేకిస్తూ పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేశారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఒంగోలులో కలకలం..యువకుడి మృతిపై దళిత సంఘాలు ఫైర్.! ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేయని తప్పుకు పోలీసులు కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన దళిత యువకుడు మోజెస్ మృతి చెందాడు. దీంతో, అతడి కుటుంబ సభ్యులు, దళితులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn