ఆంధ్రప్రదేశ్ AP Election Schedule: ఏపీలో ఆ రోజే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూన్ 4 న ఫలితాలను వెల్లడించనుంది. అలాగే తెలంగాణలో కూడా మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP 2nd List : టీడీపీ రెండో జాబితా సిద్ధం.. నేడే రిలీజ్! రానున్న ఎన్నికల్లో పోటీచేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అటు జనసేన అధినేత పవన్ పోటిపైనా ఇవాళే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: చంద్రబాబు పొత్తులు అందుకే : జగన్ తుప్పు పట్టిన సైకిల్ ను నెట్టడానికి చంద్రబాబుకు వేరే పార్టీల సాయం కావాల్సి వచ్చిందన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం సభలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివన్నారు. ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడినని జగన్ అభివర్ణించారు. By Jyoshna Sappogula 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maha Shivarathri: ఆ గుడికి వెళ్తే శని వదులుతుంది.. కాకులు కూడా తిరగవట..! ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రం భైరవకోన. ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వెళ్తే శని ప్రభావం తొలగిపోతుందని.. కాకులు కూడా తిరగని గుడి ఇదని భక్తుల నమ్మకం. By Jyoshna Sappogula 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరి మృతి! ఏపీ మినిస్టర్ ఆదిమూలపు సురేశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ముందు వాహనంలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ ఇందుకే తయారు చేశారు: శ్రీనివాస్ వెలిగొండ ప్రాజెక్ట్ ను సీఎం జగన్ రేపు జాతికి అంకితం చేయబోతున్నారని తెలిపారు సీనియర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ వర్మ. 1995లో ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు నిరంధించేందుకు ఈ ప్రాజెక్ట్ తయారు చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ పై క్లిక్ చేయండి. By Jyoshna Sappogula 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో డీఎస్సీ షెడ్యూల్ సస్పెండ్.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! మార్చి 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న రిలీజ్ కానుండగా మార్చి 15 నుంచి డీఎస్సీ ఎగ్జామ్ పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Siddam Sabha: వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ ఆ రోజే..! బాపట్ల జిల్లా మేదరమీట్ల వద్ద ఈ నెల 10న సిద్దం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎంపీ విజయ సాయిరెడ్డి. సభలో సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు తెలిపారు. గతంలో ఏం చేశామో.. రాబోయో కాలంలో ఏం చేస్తామో జగన్ వివరిస్తారని తెలిపారు. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై? తాను సీఎం జగన్పై అలిగానని.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తాను వైసీపీలోనే కొనసాగుతునని అన్నారు. కావాలనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn