Nara Lokesh: లోకేష్ డబుల్ డెక్కర్ బస్సు ఎలా నడుపుతున్నాడో చూశారా..?

విజయవాడకు దగ్గరలో గల మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ సంస్థ నూతన తయారీ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన డబుల్ డెక్కర్ బస్సు నడిపారు. మొదటి దశలో ఈ ప్లాంట్ 600 మందికి, మరో రెండు దశల్లో 1200 మందికి ఉపాధి అవకాశాలు అందించనుంది.

New Update
Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: విజయవాడ (Vijayawada)కు దగ్గరలో గల మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ (Ashok Leyland) సంస్థ నూతన తయారీ ప్లాంట్‌(Bus Plant)ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు(Nara Lokesh Inaugurates Ashok Leyland). ఈ కొత్త ప్లాంట్ ప్రారంభం కేవలం ఆర్థిక అభివృద్ధికే కాకుండా, కార్మిక రంగానికి ఎంతో ఉపాధిని కల్పించనుంది. మొదటి దశలో ఈ ప్లాంట్ 600 మందికి ఉపాధి అవకాశాలు అందించనుంది, మరో రెండు దశల్లో 1200 మందికి మరిన్ని ఉద్యోగాలను సమకూర్చనుంది.

Also Read: బెట్టింగ్ యాప్ ఉచ్చులో విజయ్ దేవరకొండ.. సంచలన విషయాలు బయటపెట్టిన పీఆర్ టీం!

Also Read: ఫిక్స్.. రేపే చాహల్తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం!

దేశంలో రెండవ అతిపెద్ద కంపెనీ..

భారతదేశంలో అశోక్ లేలాండ్ సంస్థ వాహన తయారీ రంగంలో రెండవ అతిపెద్ద కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా బస్సుల తయారీలో అశోక్ లేలాండ్ నాల్గవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, ట్రక్కుల ఉత్పత్తిలో కూడా 13వ స్థానంలో ఉన్న ఈ సంస్థ, ప్రపంచ వ్యాప్తంగా తమ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది.

Also Read: 'నా సూర్యుడివి నా చంద్రుడివి'.. నాన్న బర్త్ డే రోజు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ !

ఈ కొత్త అశోక్ లేలాండ్ సంస్థ విజయవాడకు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది, అదే విధంగా కొత్త ఉత్పత్తులు, వాణిజ్య అవకాశాలు,  అలాగే ఆధ్యాత్మిక రంగంలో మరింత ప్రగతిని కల్పించనుంది.

Also Read: సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ లకు హైకోర్టులో భారీ ఊరట!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు