ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారు: బోడే రామచంద్ర యాదవ్
ఏపీలో మరొ కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. ఈ కొత్త పార్టీతో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయంటున్నారు. అయితే ఈ పార్టీ ప్రారంభంతో ప్రజా రాజకీయం మొదలైందని.. రాష్ట్రాన్ని పాలించిన నాయకులే దోపిడీ చేశారే తప్ప బడుగలకే ఏం చేయలేదన్నారు బోడే రామచంద్ర యాదవ్. దోపిడీ చేసేవారు.. రాష్ట్ర సంపదను దోచుకునేవారికి పాలించే హక్కు లేదన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nandyala-The-followers-of-YCP-MP-relatives-brutalized-the-woman.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Ruined-government-systems-Bode-Ramachandra-Yadav.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Inspections-by-ACB-officials-in-Srisailam.jpg)