Jagan: మాజీ సీఎం జగన్‌పై దాడి!.. కడపలో టెన్షన్
AP: కడపలో అజయ్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌పైకి ఓ అభిమాని దూసుకొచ్చాడు. జగన్‌ను హత్తుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. మరోవైపు జగన్‌పై దాడికి వైసీపీ కార్యకర్త ప్రయత్నించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JAGAN-ATTACK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Ex-CM-Jagan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jagan-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Road-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Chandrababu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kadapa-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/jagan-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sharmila.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/jagan-c.jpg)