Prathipati Pulla Rao : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్..14 రోజుల రిమాండ్!
మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి. శరత్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/sarath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/guntur-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/JAGAN-LOKESH-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Sraat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-28T220625.680-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pawan-kalyan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pension-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bala-krishna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ap-high-court-jpg.webp)