Guntur: బడి నుంచి వెళ్లి.. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో శవమైన విద్యార్థిని..!
గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో సెవెన్త్ క్లాస్ విద్యార్థిని శైలజ మృతి మిస్టరీగా మారింది. ఉదయం స్కూలుకు వెళ్లిన శైలజ కడుపు నొప్పి అని స్కూలు నుంచి వచ్చేసింది. ఆ తర్వాత శైలజ గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది. దీంతో శైలజ మృతిపై అనుమానం వ్యక్తం చేసింది కుటుంబం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Cabinet-Meet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-16T074155.854.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CHANDRABABU-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ap-cabinet-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-17-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/LOKESH-BRAHMANI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cbn-shinde.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Savita.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/DGP-Tirumala-Rao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Chandrababu.jpg)